Wednesday, June 4, 2008

మనిషివైనా, మృగానివైనా... పెళ్ళాం పెళ్ళామే


6 comments:

Kathi Mahesh Kumar said...

హ..హ..హ. మంచి ఫోటో, ఇంకా మంచి కేప్షన్.

సుజాత వేల్పూరి said...

This is an old photo and got circulated in e-mails many times. but good one.

రాఘవ said...

హహ్హహ్హ... మరంతే కదా :)

Bolloju Baba said...

సంపాదించని మొగుడంటే ఏ పెళ్లానికైనా అలుసే.

(వేటలో తనపాత్రతక్కువైనా సింహభాగం లాక్కుపోతుంది. )

బొల్లోజు బాబా

Unknown said...

ఆడ సింహమే వేటాడుతుందని నేను చాలా పుస్తకాలలో చదివాను. ఆ రకంగా చూసుకుంటే ఎవరైనా మగవారిని సింహంతో పోలిస్తే అంత కన్నా అవమానం ఉండదు.
అందుకే ఎవరినైనా పొగడాలంటే పులి అనండి తిట్టాలంటే సింహం అనండి.
అడవికి రాజే కావచ్చు తిండికి వేటాడిలేదు మగ సింహం.
వేటలో ప్రధాన పాత్ర ఆడ సింహానిదేనండీ బొల్లోజు బాబా గారు.

ఫోటో బావుంది. పని చెయ్యని మొగుడంటే పెళ్ళానికి అలుసే కదా..

Bolloju Baba said...

ఫణి గారూ,
నేను చెప్పిందీ అదే. పైన కాప్షన్ చూడండి. సింహం వేటలో తనపాత్ర తక్కువైనా, సింహ భాగం లాక్కుపోతుంది అని నా అర్ధం. పైఫొటోకి నేవ్రాసిన వ్యాఖ్య అర్ధం అదే
సంపాదించని మొగుడంటే ఏ పెళ్లానికైనా అలుసే. అన్న మాటకు వివరణ బ్రాకెట్లలో ఇచ్చాను. ఇకపోతే ఆడసింహాన్ని సివంగి అంటారు.

బొల్లోజు బాబా