Monday, June 23, 2008

ఏ భాషరా నీది..

ఏ భాష రా నీది, ఏమి వేషమ్మురా
ఈ భాష, ఈ వేషమేవరి కోసమ్మురా
అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదనుచూ
సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా !!

----- కాళోజీ

0 comments: